Episode 50
సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) - వి బి సౌమ్య గారు.
ఈ ఎపిసోడ్ లో సంభాషించిన వి.బి. సౌమ్య గారు Natural Language Processing (NLP) లో PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత.
కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ "నిర్జన వారధి" ని "ది షార్ప్ నైఫ్ ఆఫ్ మెమరీ" గా ఆంగ్లంలోకి - సత్యజిత్ రే వ్రాసిన Our Films, Their Films ను తెలుగులోకి అనువదించారు. pustakam.net అనే వెబ్సైటు నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా, తాను రాసిన పుస్తకాల గురించి, సాహిత్యంలో ‘Artificial Intelligence’ వాడకం గురించి, చాట్ జీపీటీ , Machine translation గురించి సౌమ్య గారు మాట్లాడారు.
నిర్జన వారధి ఇంగ్లీష్ అనువాదం కొనడానికి ( The sharp Knife of Memory) -
https://bit.ly/3qxrV02
ఈ సంభాషణలో ప్రస్తావించిన కొన్ని విషయాలగురించి అదనంగా తెలుసుకోడానికి -
1.AI పై తెలుగులో వ్యాసం -
https://bit.ly/teluguAI
2.About Toda buffalo vocabulary
https://vbsowmya.wordpress.com/2017/09/03/buffalo-vocabulary/
3.Using AI to enhance Icelandic language
https://bit.ly/3MKTNp6
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -
https://bit.ly/3NmJ31Y
*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –
స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam
ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5
*మమ్మల్ని సంప్రదించడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి.
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/Storycollection
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/44v7CzW
హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి
https://bit.ly/vanavasinovel
వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/Ecovanavasi
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy