Episode 30

కథ : 'కోరిన కోనల కురవని వాన' మధురాంతకం రాజారాం గారి రచన

1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది.

కథలోకి వెళ్ళే ముందు - ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఒకటి జత చేసాము. హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఆ ఫార్మ్ ద్వారా మాకు తెలియచేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది.

*హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -

https://forms.gle/FiYgAbqjqncYUiqo7

*హర్షణీయం పాడ్కాస్ట్ లోని అన్ని ఎపిసోడ్ లను వినాలంటే –

స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations